లేఖనాలను
అన్వేషించండి
సంఖ్యాకాండము 7: 77
క్రాస్-రిఫరెన్స్‌లు
" సమాధానబలిగా రెండు కోడెలను అయిదు పొట్టేళ్లను అయిదు మేకపోతులను ఏడాదివి అయిదు గొఱ్ఱపిల్లలను తన అర్పణముగా తెచ్చెను. ఇది ఒక్రాను కుమారుడైన పగీయేలు అర్పణము."
సంబంధిత రిఫరెన్స్‌లు
సంఖ్యాకాండము 2:27
అతని సమీపమున ఆషేరు గోత్రికులు దిగవలెను. ఒక్రాను కుమారుడైన పగీయేలు ఆషేరు కుమారులకు ప్రధానుడు.