లేఖనాలను అన్వేషించండి

సంఖ్యాకాండము 7: 16

క్రాస్-రిఫరెన్స్‌లు

" అపరాధపరిహారార్థబలిగా ఒక మేకపిల్లను"

సంబంధిత రిఫరెన్స్‌లు

లేవీయకాండము 4:23

అతడు ఏ పాపము చేసి పాపియాయెనో అది తనకు తెలియబడినయెడల, అతడు నిర్దోషమైన మగ మేకపిల్లను అర్పణముగా తీసికొనివచ్చి

లేవీయకాండము 4:25

ఇది పాపపరిహారార్థబలి. యాజకుడు పాపపరిహారార్థబలి పశురక్తములో కొంచెము తన వ్రేలితో తీసి, దహనబలిపీఠము కొమ్ములమీద చమిరి, దాని రక్తశేషమును దహనబలిపీఠము అడుగున పోయవలెను.

నిర్గమకాండము 29:14

ఆ కోడె మాంసమును దాని చర్మమును దాని పేడను పాళెమునకు వెలుపల అగ్నితో కాల్చవలెను, అది పాపపరిహారార్థమైన బలి.