లేఖనాలను అన్వేషించండి

1రాజులు 7: 22

క్రాస్-రిఫరెన్స్‌లు

" ఈ స్తంభములమీద తామరపుష్పములవంటి పని యుండెను; ఈలాగున స్తంభములయొక్క పని సమాప్తమాయెను."

సంబంధిత రిఫరెన్స్‌లు

1రాజులు 7:19

మరియు స్తంభములమీది పీటలు నాలుగు మూరల మట్టుకు తామర పుష్పమువంటి పనిగలవై యుండెను.