లేఖనాలను అన్వేషించండి

1రాజులు 7: 42

క్రాస్-రిఫరెన్స్‌లు

" ఆ స్తంభముల మీదనున్న పైపీటల రెండు పళ్లెములను కప్పిన అల్లిక యొక్కటింటికి రెండు వరుసలచొప్పున రెండు అల్లికలకును నాలుగు వందల దానిమ్మపండ్లను,"

సంబంధిత రిఫరెన్స్‌లు

2దినవృత్తాంతములు 4:13

ఆ స్తంభముల శీర్షముల రెండు పళ్లెములను కప్పునట్టి అల్లిక, అల్లికకు రెండేసి వరుసలుగా చేయబడిన నాలుగు వందల దానిమ్మపండ్లు.