లేఖనాలను అన్వేషించండి

1రాజులు 7: 28

క్రాస్-రిఫరెన్స్‌లు

" ఈ స్తంభముల పని రీతి యేదనగా, వాటికి ప్రక్క పలకలు కలవు, ఆ ప్రక్క పలకలు జవలమధ్య ఉండెను."

సంబంధిత రిఫరెన్స్‌లు

1రాజులు 7:40

మరియు హీరాము తొట్లను చేటలను గిన్నెలను చేసెను. ఈ ప్రకారము హీరాము రాజైన సొలొమోను ఆజ్ఞనుబట్టి యెహోవా మందిరపు పనియంతయు ముగించెను.