లేఖనాలను అన్వేషించండి

సంఖ్యాకాండము 1: 11

క్రాస్-రిఫరెన్స్‌లు

" బెన్యామీను గోత్రములో గిద్యోనీ కుమారుడైన అబీదాను"

సంబంధిత రిఫరెన్స్‌లు

సంఖ్యాకాండము 2:22

అతని సమీపమున బెన్యామీను గోత్రముండవలెను. గిద్యోనీ కుమారుడైన అబీదాను బెన్యామీను కుమారులకు ప్రధానుడు.

సంఖ్యాకాండము 7:60

తొమ్మిదవ దినమున అర్పణమును తెచ్చినవాడు గిద్యోనీ కుమారుడును బెన్యామీనులకు ప్రధానుడునైన అబీదాను.

సంఖ్యాకాండము 10:24

గిద్యోనీ కుమారుడైన అబీదాను బెన్యామీనుల గోత్రసైన్యమునకు అధిపతి.

ఆదికాండము 46:16

గాదు కుమారులైన సిప్యోను హగ్గీ షూనీ ఎస్బోను ఏరీ ఆరోదీ అరేలీ.

ఆదికాండము 46:21

బెన్యామీను కుమారులైన బెల బేకెరు అష్బేలు గెరా నయమాను ఏహీరోషు ముప్పీము హుప్పీము ఆర్దు.