లేఖనాలను అన్వేషించండి

సంఖ్యాకాండము 1: 29

క్రాస్-రిఫరెన్స్‌లు

" ఇశ్శాఖారు గోత్రములో లెక్కింపబడినవారు ఏబది నాలుగువేల నాలుగు వందలమంది యైరి."

సంబంధిత రిఫరెన్స్‌లు

సంఖ్యాకాండము 2:6

అతని సేన, అనగా అతనివారిలో లెక్కింపబడిన పురుషులు ఏబది నాలుగువేల నాలుగువందలమంది.

సంఖ్యాకాండము 26:25

జెబూలూను పుత్రుల వంశస్థులలో సెరెదీయులు సెరెదు వంశస్థులు;

సంఖ్యాకాండము 2:5

అతని సమీపమున ఇశ్శాఖారు గోత్రికులు దిగవలెను. సూయారు కుమారుడైన నెతనేలు ఇశ్శాఖారు కుమారులకు ప్రధానుడు.