లేఖనాలను
అన్వేషించండి
సంఖ్యాకాండము 1: 43
క్రాస్-రిఫరెన్స్‌లు
" నఫ్తాలి గోత్రములో లెక్కింపబడినవారు ఏబది మూడువేల నాలుగు వందలమంది యైరి."
సంబంధిత రిఫరెన్స్‌లు
సంఖ్యాకాండము 2:30
అతని సేన, అనగా అతనివారిలో లెక్కింపబడినవారు ఏబది మూడువేల నాలుగువందలమంది.
సంఖ్యాకాండము 26:50
వీరు నఫ్తాలీయుల వంశస్థులు; వ్రాయబడినవారి సంఖ్యచొప్పున వీరు నలుబది యయిదువేల నాలుగువందలమంది
ఆదికాండము 46:24
నఫ్తాలి కుమారులైన యహనేలు గూనీ యేసెరు షిల్లేము.
సంఖ్యాకాండము 2:29
అతని సమీపమున నఫ్తాలి గోత్రికులుండవలెను. ఏనాను కుమారుడైన అహీర నఫ్తాలి కుమారులకు ప్రధానుడు.