లేఖనాలను
అన్వేషించండి
సంఖ్యాకాండము 1: 15
క్రాస్-రిఫరెన్స్‌లు
" నఫ్తాలి గోత్రములో ఏనాను కుమారుడైన అహీర అనునవి."
సంబంధిత రిఫరెన్స్‌లు
సంఖ్యాకాండము 2:29
అతని సమీపమున నఫ్తాలి గోత్రికులుండవలెను. ఏనాను కుమారుడైన అహీర నఫ్తాలి కుమారులకు ప్రధానుడు.
సంఖ్యాకాండము 7:78
పండ్రెండవ దినమున అర్పణమును తెచ్చినవాడు ఏనాను కుమారుడు నఫ్తాలీయులకు ప్రధానుడునైన అహీర.
సంఖ్యాకాండము 10:27
ఏనాను కుమారుడైన అహీర నఫ్తాలీయుల గోత్రసైన్యమునకు అధిపతి.
ఆదికాండము 46:24
నఫ్తాలి కుమారులైన యహనేలు గూనీ యేసెరు షిల్లేము.