లేఖనాలను
అన్వేషించండి
సంఖ్యాకాండము 1: 25
క్రాస్-రిఫరెన్స్‌లు
" గాదు గోత్రములో లెక్కింపబడినవారు నలుబది యయిదువేల ఆరువందల ఏబదిమంది యైరి."
సంబంధిత రిఫరెన్స్‌లు
సంఖ్యాకాండము 2:15
అతని సేన, అనగా అతనివారిలో లెక్కింపబడినవారు నలుబది యయిదువేల ఆరువందల ఏబదిమంది.
సంఖ్యాకాండము 26:18
వీరు గాదీయుల వంశస్థులు; వ్రాయబడినవారి సంఖ్యచొప్పున వీరు నలుబదివేల ఐదువందలమంది.
ఆదికాండము 46:16
గాదు కుమారులైన సిప్యోను హగ్గీ షూనీ ఎస్బోను ఏరీ ఆరోదీ అరేలీ.