లేఖనాలను
అన్వేషించండి
సంఖ్యాకాండము 1: 31
క్రాస్-రిఫరెన్స్‌లు
" జెబూలూను గోత్రములో లెక్కింపబడినవారు ఏబది యేడువేల నాలుగు వందలమంది యైరి."
సంబంధిత రిఫరెన్స్‌లు
సంఖ్యాకాండము 2:8
అతని సేన, అనగా అతనివారిలో లెక్కింపబడినవారు ఏబది యేడువేల నాలుగువందలమంది.
సంఖ్యాకాండము 26:27
వ్రాయబడినవారి సంఖ్యచొప్పున వీరు అరువదివేల ఐదువందలమంది.
ఆదికాండము 46:14
జెబూలూను కుమారులైన సెరెదు ఏలోను యహలేలు.
సంఖ్యాకాండము 2:7
అతని సమీపమున జెబూలూను గోత్రికులుండవలెను. హేలోను కుమారుడైన ఏలీయాబు జెబూలూనీయులకు ప్రధానుడు.