లేఖనాలను
అన్వేషించండి
సంఖ్యాకాండము 1: 12
క్రాస్-రిఫరెన్స్‌లు
" దాను గోత్రములో ఆమీషద్దాయి కుమారుడైన అహీయెజెరు"
సంబంధిత రిఫరెన్స్‌లు
సంఖ్యాకాండము 2:25
దాను పాళెపు ధ్వజము వారి సేనలచొప్పున ఉత్తరదిక్కున ఉండవలెను. అమీషదాయి కుమారుడైన అహీయెజెరు దాను కుమారులకు ప్రధానుడు.
సంఖ్యాకాండము 7:66
పదియవ దినమున అర్పణమును తెచ్చినవాడు అమీషదాయి కుమారుడును దానీయులకు ప్రధానుడునైన అహీయెజెరు. అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమునుబట్టి
సంఖ్యాకాండము 10:25
దానీయుల పాళెపు ధ్వజము సాగెను; అది పాళెములన్నిటిలో వెనుకనుండెను; అమీషదాయి కుమారుడైన అహీయెజరు ఆ సైన్యమునకు అధిపతి
ఆదికాండము 46:23
దాను కుమారుడైన హుషీము.